Food Safety : జగిత్యాల లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు

TRINETHRAM NEWS

Food Safety Officer Anusha checks in Jagitya

జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల లో పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ముందు గల స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు.,

డీ ఫ్రిజ్ లో ఉంచిన మాంసం, అల్లం పేస్టు, పాడైన పదార్థాలని గుర్తించిన అధికారులు.,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

వాటి శాంపిల్స్ లాబ్ కి పంపిన అధికారులు,

పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ లు నిబంధనలు పరిశుభ్రత్ర పాటించాలని అధికారి అనూష తెలిపారు.

Food Safety Officer Anusha checks in Jagitya

You cannot copy content of this page

Scroll to Top