WhatsApp Image 2024 07 19 at 6.15.51 PM
Ex-CM YS Jagan neglects security
Trinethram News : అమరావతీ
వినుకొండలో పర్యటన దృష్ట్యా వైఎస్ జగన్ కి భద్రత తగ్గింపు.
అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ భద్రత తగ్గింపు
జగన్ నివాసం వద్ద భద్రతా సిబ్బందిని తొలగింపు
వైఎస్ జగన్ కి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిన ప్రభుత్వం
రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో ఇబ్బందులు
మార్గంలో పలుమార్లు మొరాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం
మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
