MLA Raj Thakur taking lunch with OCP 3 workers
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు ఓసిపి త్రీ కృషి భవన్ లో రిలేబి కార్మికుల అషడం సంధర్భంగా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరయ్యారు
ఎమ్మెల్యే బోనాలు ఎత్తుకొని కార్మికులతో వాటర్ ట్యాంక్ తెలంగాణ చౌరస్తా నుండి ఒసిపి 3కృషి భవన్ అమ్మవారి టెంపుల్ కు రావడం జరిగింది
ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ అమ్మవారి కృప ఆశీస్సులు రామగుండం ప్రజలు మరి కార్మికులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో కార్మికులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App