WhatsApp Image 2024 07 19 at 10.53.04 AM
Jagan’s letter seeking Prime Minister’s appointment
Trinethram News Andhra Pradesh : YCP అధినేత జగన్.. ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులు, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని తమ దృష్టికి తీసుకు వస్తానంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
