జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 10.13.30 AM

TRINETHRAM NEWS

Clashes in Assam. Three militants killed

Trinethram News : అస్సాం : అస్సాంలో పోలీసులు, మిలిటెంట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో హమార్‌కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు మరణించగా, ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కాఛార్‌ జిల్లాలోని క్రిష్టపుర్‌ రోడ్డులో సాయుధమూకల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాగా, దాడి చేసిన మరో ఆరుగురు మిలిటెంట్లు తప్పించుకున్నారు. మరణించిన వారు అస్సాం, మణిపుర్‌కు చెందిన హమార్‌ మిలిటెంట్లని సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Clashes in Assam. Three militants killed

You cannot copy content of this page