Indian Team : శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

TRINETHRAM NEWS

Tour of Sri Lanka.. Today is the announcement of the Indian team!

Trinethram News : Jul 18, 2024,

ఈనెల 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడ్డట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tour of Sri Lanka.. Today is the announcement of the Indian team!

You cannot copy content of this page

Scroll to Top