జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 17 at 14.29.41

TRINETHRAM NEWS

Manikantha Mobile Shop Opening Ceremony

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ ఎం.ఎన్. రెడ్డి నగర్ లో మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన మణికంఠ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మణికంఠ మొబైల్ షాప్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నందు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్,మానస్, మహేష్, వర్మ, దత్తు,శ్యామ్, శంకర్,సందీప్ , చిన్ను , సురేష్ , పవన్ , వీరా గౌడ్ , అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Manikantha Mobile Shop Opening Ceremony

You cannot copy content of this page