ఆరేళ్ల బాలికపై … బలరామయ్య(65) వృద్ధుడు లైంగిక దాడి

TRINETHRAM NEWS

Balramaiah (65) old man sexually assaulted a six-year-old girl

Trinethram News : తిరుపతి జిల్లా : ఏర్పేడు మండలం : మూలకండ్రిగ :

బాలికకు చాక్లెట్లు ఆశ చూపి నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

రెండు రోజులుగా నొప్పి వస్తుందని బాలిక తల్లిదండ్రులతో చెప్పటంతో..

ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స

లైంగిక దాడి జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం

పరారీలో నిందితుడు

నిందితుడు కోసం గాలింపు

ఏపీ సీఎంఓ సీరియస్ – ఈ విషయంపై..!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Balramaiah (65) old man sexually assaulted a six-year-old girl

You cannot copy content of this page

Scroll to Top