జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 13 at 10.01.48

TRINETHRAM NEWS

India will own the series if they win the fourth T20 against Zimbabwe today

Trinethram News : Sports : Jul 13, 2024,

జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా నేడు ఆతిథ్య జట్టును శుభ్ మన్ సేన ఢీకొనబోతోంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో భారత్ రెండింటిలో విజయం సాధించింది. ఇక ఇవాళ జరిగే నాలుగో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే కసితో ఉంది. నేడు గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమవుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

India will own the series if they win the fourth T20 against Zimbabwe today

You cannot copy content of this page