జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 25 at 11.46.39 AM

TRINETHRAM NEWS

ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి రానున్నారా?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నుంచి
ఆశించిన స్థాయిలో పనితీరు కనిపించడంలేదని ఆ
పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే అభిప్రాయాన్ని
అధిష్టానం కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో,కొత్త అధ్యక్షుడుగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించే ఉద్దేశంలో
ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీ కాంగ్రెస్ నేతగా ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటారని
అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

You cannot copy content of this page