Effects of smoking on cognitive ability
Trinethram News : Jul 09, 2024,
పొగతాగడం వల్ల శారీరక సమస్యలతోపాటు విషయగ్రహణ సామర్థ్యానికీ గండిపడుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ధూమపానం అలవాటులేనివారితో పోలిస్తే వీరికి జ్ఞాపకశక్తి, మాట్లాడే నైపుణ్యం వంటివి క్షీణించడానికి 85% ఎక్కువ అవకాశముందని వివరించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు జీవనశైలికి సంబంధించిన 16 అంశాలను విశ్లేషించారు. 14 ఐరోపా దేశాల్లో 32 వేల మందిని సర్వేచేసి ఈ అంశాన్ని తేల్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App