జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 04 at 15.44.25

TRINETHRAM NEWS

Ek Paed Make Naam program under the leadership of BJP Booth President Mergu Srinivas

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక 48వ డివిజన్ అడ్డగుంటపల్లి బిజెపి బూత్ అధ్యక్షుడు మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మా కే నామ్’ తల్లి పేరుతో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బిజేపి ఇంచార్జ్ కందుల సంధ్యారాణి హాజరై వారి చేతుల మీదుగా మొక్కలను నాటారు డివిజన్ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో తల్లితండ్రుల పేరుమీద చెట్లను నాటాలని ప్రతి గడపగడపకు చెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల అధ్యక్షులు కోడూరు రమేష్, కాంతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, సులువ లక్ష్మీ నర్సయ్య, అందే రాజ్ కుమార్, గంధం అజయ్, అపర్ణ, రాజేశ్వరి, బస్తి పెద్దలు తిప్పర్తి స్వామి, శ్రీరాములు, తిరుపతి, మల్లేష్, భూమయ్య, మహిళలు మేరుగు మంజుల, మేకల రంజిత, రాజేశ్వరి, అనూష, ట్రైలర్ రంజిత, సావిత్రి, లతా, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ek Paed Make Naam program under the leadership of BJP Booth President Mergu Srinivas

You cannot copy content of this page