WhatsApp Image 2024 07 04 at 5.48.58 PM
Pawan Kalyan indirectly appreciated the rule of YS Jagan!
కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైయస్ జగన్ గారు 620 సచివాలయాలను కట్టించారని.. ఇందులో ఒక్క పిఠాపురంలోనే 120 సెక్రటేరియట్‌లు ఉన్నాయని ఒప్పుకున్న పవన్ కళ్యాణ్
ఈ సచివాలయాల్లో దాదాపు 6,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మీకోసం పనిచేస్తున్నారని వెల్లడి
ఇన్నాళ్లు వైయస్ జగన్ గారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అబద్ధాలు చెప్పి.. ఇప్పుడు నిజాల్ని ఒప్పుకుంటున్నావా పవన్ కళ్యాణ్?
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
