WhatsApp Image 2024 07 03 at 16.37.05
The National Human Rights and Justice Moments Committee met the Additional Collector
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ కమిటీ కలిసినా
రామగుండం మండలం గోదావరిఖని సప్తగిరి కాలనీలోని. హాస్టల్.
.MJPTBCWR .బాలుల మరియు బాలికల హాస్టల్లోని విద్యార్థుని విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా వివరించి తెలపగా వెంటనే సానుకూలంగా స్పందించి త్వరలో హాస్టల్లను సందర్శించి పలు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ మహేందర్ గౌడ్ లీగల్ అధ్యక్షుడు లీగల్ అధ్యక్షులు కిరణ్ జి జనరల్ సెక్రెటరీ కనుకయ్య వైస్ ప్రెసిడెంట్ రామరాజు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
