జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 02 at 6.03.23 PM

TRINETHRAM NEWS

Terrible hurricane.. This is what it looks like from the space station

Trinethram News : Jul 02, 2024,

తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఏర్పడిన భయంకరమైన హరికేన్ బెరిల్ అసాధారణ దృశ్యాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చిత్రీకరించింది. భూమికి దాదాపు 400 కి.మీ ఎత్తు నుండి తీసిన వీడియో.. హరికేన్ పూర్తి పరిమాణం, తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తుంది. బెరిల్ హరికేన్ 4వ కేటగిరి తుఫానుగా మారింది. గంటకు 257 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాసా వ్యోమగామి మాథ్యూ డోమినిక్ ఈ హరికేన్ దృశ్యాలను చిత్రీకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Terrible hurricane.. This is what it looks like from the space station

You cannot copy content of this page