Billion Dollar Scam : USలో బిలియన్‌ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలు

TRINETHRAM NEWS

Indians jailed in billion dollar scam in US

Trinethram News : Jul 02, 2024,

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఔట్‌కమ్‌ హెల్త్‌ కో ఫౌండర్స్ రిషి షాకు ఏడున్నరేళ్ల జైలు శిక్ష, శ్రద్ధాకు మూడేళ్ల హాఫ్‌వే హౌస్‌లో ఉండేలా, పౌర్డీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్షను US కోర్టు విధించింది. రూ.8,300 కోట్ల కుంభకోణం కేసులో న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indians jailed in billion dollar scam in US

You cannot copy content of this page

Scroll to Top