జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 26 at 16.20.08

TRINETHRAM NEWS

There is no reserve day for Indian semis.. Because!

Trinethram News : Jun 26, 2024,

టీ20 WC సెమీస్‌లో SA-AFG మ్యాచ్‌కి రిజర్వుడే ఉండగా IND-ENG మ్యాచ్‌కి లేదు. ఇందుకు కారణం సమయమే. IND-ENG మ్యాచ్ విండీస్ టైమ్ ప్రకారం జూన్ 27 ఉ.10.30గంటలకు మొదలవుతుంది. మన టైమ్ ప్రకారం జూన్ 27 రాత్రి 8గంటలకు. ఫైనల్స్ జూన్ 29 ఉ.10.30కి(విండీస్) మొదలవుతుంది. అంటే రెండో సెమీస్‌కు రిజర్వుడే కేటాయిస్తే ఫైనల్స్‌కి 24 గంటల సమయం కూడా ఉండదు. అందుకే రిజర్వు డే లేకుండా 250 ని.ల అదనపు టైం కేటాయించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There is no reserve day for Indian semis.. Because!

You cannot copy content of this page