జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 20 at 1.11.28 PM

TRINETHRAM NEWS

Malaysia Airlines flight is a major accident due to an error

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు.

టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు.. మంటలను గుర్తించి వెంటనే లాండింగ్ కి అనుమతి కోరిన పైలట్.

ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్‌కు అనుమతించిన ఏటిసి.. విమానంలో సిబ్బందితోపాటు 130 మంది ప్రయాణికులు.

విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Malaysia Airlines flight is a major accident due to an error

You cannot copy content of this page