WhatsApp Image 2024 06 19 at 19.54.29
The sand mafia has been running wild in the mine for the past few days
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ఓసిపి ఫోర్ రోడ్డు వద్ద అక్రమంగా నిల్వవించిన 42 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను గుర్తించడం జరిగింది వెంటనే ఈ విషయం రెవిన్యూ వారికి తెలుపగా వారు వచ్చి పట్టి 42 ఇసుకను స్వాధీనం చేసుకుని తరలించినారు, ఇక మీదట గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైనా నూతన గృహం నిర్మించుకునే వారు ప్రభుత్వం సరఫరా చేయు ఇసుక పాలసీ నందు బుక్ చేసుకొని తెప్పించుకోగలరు, గోదావరిఖని ఒకటో పట్టణ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్లను లేదా లారీలను సీజ్ చేసి డ్రైవర్ల మీద మరియు అట్టి వాహనాల యజమానుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేసి కోర్టు నందు డిపాజిట్ చేయడం జరుగుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
