TRINETHRAM NEWS

A sudden increase in prices…a financial burden for the common man

Trinethram News : ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి.

దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%,

జుట్టు సంరక్షణ నూనెలు 8-11%,

ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి.

డోవ్ సబ్బులు 2%,

విప్రో ఉత్పత్తులు 3%,

HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%,

నెస్లే కాఫీ 8-13%,

మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి.

ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A sudden increase in prices...a financial burden for the common man