జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 18 at 11.16.05

TRINETHRAM NEWS

Minister Sitakka’s visit to Mulugu district

జూన్ 18, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ములుగు జిల్లాలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయానికి చేరుకొని అధికారులతో రానున్న వర్షాలు, వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వరంగల్ జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Sitakka's visit to Mulugu district

You cannot copy content of this page