జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 09 at 12.40.05

TRINETHRAM NEWS

The MLA couple of Peddapalli who visited Mahanandeshwara Swami

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో విశిష్టమైన దేవాలయం అయిన మహానందేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామి వారి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కుటుంబ సభ్యులు

అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయరమణ రావు కుటుంబ సభ్యులకు వేద మంత్రోచ్చనలతో ఆశీర్వాదం చేసి ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The MLA couple of Peddapalli who visited Mahanandeshwara Swami

You cannot copy content of this page