WhatsApp Image 2024 06 08 at 18.56.13
Pawan pays tribute to Ramoji Rao’s body
Trinethram News : రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు.
వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పవన్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత చినబాబు కూడా రామోజీ రావు బౌతికకాయానికి నివాళులర్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
