WhatsApp Image 2024 06 07 at 18.15.45
Tension at Vallabhaneni Vamsi’s house
Trinethram News : వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వంశీ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.
గతంలో నారా భువనేశ్వరిపై వల్లభనేని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో టీడీపీ కార్యకర్తలు వంశీ ఇంటి మీద దాడికి యత్నించారు. వల్లభనేనిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
