TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జూన్7,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి సా4.58 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మృగశిర రా8.24 వరకు
యోగం:శూలం రా9.08 వరకు
కరణం:కింస్తుఘ్నం ఉ5.28 వరకు
తదుపరి బవ సా4.58 వరకు
ఆ తదుపరి బాలువ తె4.42 వరకు
వర్జ్యం:తె4.54 నుండి
దుర్ముహూర్తము:ఉ8.04 – 8.56
మరల మ12.24 – 1.16
అమృతకాలం:ఉ11.39 – 1.15
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.28
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year