జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 06 at 14.55.48

TRINETHRAM NEWS

One Town CI Indrasena Reddy congratulated the students who won the karate competitions

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ స్థాయి పోటీలలో గోదావరిఖనికి చెందిన
విద్యార్థులు పాలు పాతకలు సాందించినారు
28తో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024
సుమన్ సౌత్ కాన్ స్పోర్ట్స్ కరాటే-డి-అకాడమిక్ ఇండియా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో వర్తక సంఘం భవనం ఖమ్మం లో తెలంగాణలో సండే అండ్
జూన్ 2024 రోజున కాంగ్ ఫ్లూ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో నిర్వహించినారు ఈ జాతీయ స్థాయి పోటీలలో మన రామగుండం పారిశ్రామిక ప్రాంత కి హయాన్ చందు కింగ్ ఫ్లూ ఇంటర్నేషనల్ అకాడమీ ద్వారా ఆరుగురు విద్యార్థులు పాల్గొన్నారు మాస్టర్ ఎం రాజేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు లను గోదావరిఖని వన్ టౌన్ ఇంద్రసేనారెడ్డి పిల్లలకు పథకాలు పత్రాలను అందజేసి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు గెలుపొందిన విద్యార్థులు కే నిహారిక గోల్డ్ మెడల్ ఎండి గౌస్ గోల్డ్ మెడల్ ఈ కార్తికేయ గోల్డ్ మెడల్ వై విష్ణువర్ధన్ సిల్వర్ మెడల్ సాధించి విద్యార్థులను వన్ టౌన్ సిఐ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు
కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్ ఎం రాజేశం కే రాములు డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

One Town CI Indrasena Reddy congratulated the students who won the karate competitions

You cannot copy content of this page