జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 05 at 08.48.15

TRINETHRAM NEWS

CS Jawahar Reddy, DGP Harish Gupta to meet Chandrababu as a courtesy

Trinethram News : ఏపీ:

నేడు మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవనున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా తో పాటు పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు

గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు గురించి మాట్లాడటానికి అని సమాచారం.

వీరితో కలిసిన అనంతరం ఢిల్లీ కి వెళ్లనున్న చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CS Jawahar Reddy, DGP Harish Gupta to meet Chandrababu as a courtesy

You cannot copy content of this page