WhatsApp Image 2024 06 03 at 09.25.28
The Supreme Court will hear the cancellation of Pinnelli’s bail today
పిన్నెల్లి బెయిల్ రద్దు పై నేడు సుప్రీంలో విచారణ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దు పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వం లోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.
పిన్నెల్లి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
