జూలై 16, 2026

WhatsApp Image 2024 06 01 at 15.57.27

TRINETHRAM NEWS

Today is Sunita Williams’ space flight

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో సారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్లో మరో వ్యోమగామి విల్మెర్తో కలిసి ఆమె ఇవాళ రా.10 గంటలకు అంతరిక్షంలోకి బయలుదేర నున్నారు.

వీరు వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. ఈ యాత్ర మే 7వ తేదీనే జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today is Sunita Williams' space flight

You cannot copy content of this page