WhatsApp Image 2024 05 30 at 17.16.35
If Trump wins, Musk will enter the White House
Trinethram News : టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను సలహాదారుడి గా నియమించు కోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం.
రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్ హోదాలో ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
కానీ ట్రంప్, మస్క్ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
