జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 23 at 17.46.06

TRINETHRAM NEWS

Makkan Singh Raj Tagore MLA standing for your problems

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాహుల్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిన గంగపుత్ర కుటుంబాన్ని పరామర్శించిన ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్

లక్ష్మీ నగర్, గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ వైద్యశాల రాహుల్ హాస్పిటల్ లో అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గోలివాడ రజిత వయసు 40సం”లు గల గంగపుత్ర గృహిణి అనారోగ్యంతో బాధపడుతూ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయిన సందర్భంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ కడుపులో ఉన్న కనితిని శస్త్ర చికిత్స ద్వారా సర్జరీ చేసి తీసివేయడం జరిగినది.

ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశానుసారం శస్త్ర చికిత్స జరిగిన గంగపుత్ర కుటుంబాన్ని రాహుల్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగినది. గోలివాడ రజిత భర్త పేరు(లేట్ రాజు ) చాలా రోజులుగా కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని గత పది రోజుల కింద.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Makkan Singh Raj Tagore MLA standing for your problems

You cannot copy content of this page