WhatsApp Image 2024 05 21 at 12.35.38
ACP searches at CCS ACB house
Trinethram News : హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఏసీబీ (ACB) అధికారులు సోదాలు (Searches) చేపట్టారు. సీసీఎస్ ఏసీపీ (CCS ACP) ఉమా మహేశ్వర రావు (Uma Maheswararao) ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేస్తున్నారు..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లో మొత్తం అరు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వర రావు ఉన్నారు. అశోక్ నగర్‌లో ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి, ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏబీసీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
