WhatsApp Image 2024 05 21 at 12.36.08
NIA Rides in Anantapur District
NIA Raids: అనంతపురం జిల్లాలో NIA రైడ్స్ జరిగాయి. రాయదుర్గం పట్టణంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్లా ఇంట్లో NIA తనిఖీలు చేపట్టింది. అబ్దుల్లా కుమారులు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు..
కానీ.. గత కొంతకాలంగా అబ్దుల్లా కుమారులు కనిపించడం లేదని.. వారికి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న కోణంలో NIA దాడులు జరిపింది. ఈ నేపథ్యంలోనే నాగులబావిలో తండ్రి అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన NIA అధికారులు. అబ్దుల్ ను అతని మరో కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
