WhatsApp Image 2024 05 16 at 10.09.29
Bike skid… Woman dies
Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా:
పెనుగొండ మండలం సిద్ధంతం రోడ్డు లో వెంకట రమణ రైస్ మిల్ సమీపమం లో ఉదయం స్కూటీ పై ఇద్దరు మహిళలు ప్రయనిస్తున్నారు, వర్షం కారణం గా రోడ్డు తడిగా ఉండడం తో ఒక్కసారి గా బండి అదుపు తప్పి, రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ఘటనలో ఒక మహిళా అక్కడే మృతి చెందగా, మరో మహిళా తీవ్ర గాయల తో బయటపడింది, అదృష్ట శాతవాస్తు బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, ఇరువురి స్థానిక హాస్పిటల్ తరలించి వైద్యం అందిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
