జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 12.41.08 PM

TRINETHRAM NEWS

రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి తిరువంతనా కార్యక్రమం బాపట్ల రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం నీరాజనం మంత్రపుష్పాలు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు కేశవాచార్యులు గారు తెలియజేశారు

You cannot copy content of this page