జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 22 at 12.44.02 PM

TRINETHRAM NEWS

నాసిరకంగా 216 జాతీయ రహదారి నిర్మాణం…

రోడ్డు నిర్మించి ఏడాది గడవకముందే బాపట్ల శివారు నందిరాజు తోట వద్ద బద్దలయ్యేందుకు సిద్ధమైన రహదారి…!

పైపై పూత పూసి పగుళ్లు కనిపించకుండా చేస్తున్న హైవే సిబ్బంది

కాంట్రాక్టర్లు హైవే అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ..

నాసిరకంగా రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్న ప్రజలు…

You cannot copy content of this page