కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ

TRINETHRAM NEWS

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ

AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని వెల్లడించారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ పెట్టానని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు. తాము ఎవ్వరికీ తలవంచబోమని స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top