జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 11 at 4.16.10 PM

TRINETHRAM NEWS

Trinethram News : నిడదవోలులో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది అని అన్నారు

నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించే ముస్లిం కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే… నా గొంతులో ప్రాణముండగా ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనన్నారు.

You cannot copy content of this page