జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 10 at 10.09.47

TRINETHRAM NEWS

Trinethram News : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి బీ.కాంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం సురేంద్రనాథ్ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు.

You cannot copy content of this page