TRINETHRAM NEWS

Trinethram News : హన్మకొండ జిల్లా, ఖాజీపేట్ మండలం, బాపూజీ నగర్ కాలనీ లో ఉంటున్న తోకల సర్వేశ్ – ప్రేమలతల కూతురు యశ్వత మానసిక స్థితి సరిగ్గా లేక వింత రోగం సోకి సరిగ్గా నడవలేను స్థితిలో ఉందని, ఏదైనా సహాయం అందించాలని వారి తల్లితండ్రులు కోరడంతో వారికి అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000/- ఆర్ధిక సహాయం అందించటం జరిగింది….

దాతలు ఎవరైనా వారి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే యశ్వత తండ్రి : 6300812559 నంబర్ కు సప్రదించవలసిందిగా కోరుతున్నాం….

✒️ సన్నీ కుమార్ రాపాక.
(ఫౌండర్ & చైర్మన్ అక్షిత ఫౌండేషన్)..