జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 06 at 17.26.01

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : ఏప్రిల్ 06
సైబరాబాద్‌ పోలీస్‌ కమిష నరేట్‌ పరిధిలోని మాదా పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికా రులు దాడులు నిర్వహిం చించారు.

ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌, రైటర్‌ విక్రమ్‌ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండె డ్‌గా పట్టుబడ్డారు.

వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసు లు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదా పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవి నీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికా రులు నిఘా పెట్టారు.

ఇందులో భాగంగా ఎస్సై, రైటర్‌ అవినీతి వ్యవహారం బయటపడినట్లు సమాచారం…

You cannot copy content of this page