14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు..నేను చేసినదాంట్లో 10 శాతమైనా చేశానని చెప్పగలడా?

TRINETHRAM NEWS

_ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రతీ గ్రామంలోను ఏడు వ్యవస్థలను ఏర్పాటు చేశాం..

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించాం..

99 శాతం హామీలను నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా..

మీరు వేసే ఓటు ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది..

మీ ఇంట్లో మంచి జరిగితే మాకు ఓటేయండి

_ కావలి సభలో సీఎం వైఎస్‌ జగన్‌.

You cannot copy content of this page

Scroll to Top