జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 01 at 8.14.42 AM

TRINETHRAM NEWS

Trinethram News : భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది.

ఆమె థాయిలాండ్‌లో ఆది వారం ప్రారంభమైన ఇంటర్నే షనల్ వెయిట్‌ లిఫ్టింగ్ ఫెడ రేషన్ వరల్డ్ కప్‌ బరిలో నిలిచింది. సోమవారం మహిళల 49 కేజీల కేట గిరీలో మీరాబాయిచాను పోటీపడనుంది.

ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకో నుంది. ఒలింపిక్ క్వాలి ఫికేషన్ ర్యాంకింగ్స్‌లో మీరాబాయి తన విభా గంలో 2వ ర్యాంక్‌లో ఉండ టం బెర్త్‌కు ఢోకా లేదు.

అయితే, ఒలింపిక్స్‌కు ఈ టోర్నీనే చివరి క్వాలిఫ యింగ్ ఈవెంట్. అలాగే, ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చాలంటే ఈ టోర్నీలో పాల్గొ నడం తప్పనిసరి. నిబంధ నల ప్రకారం..

వరల్డ్ కప్ ముగిసిన తర్వా త ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచిన వారు తమ విభా గాల్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

You cannot copy content of this page