సెప్టెంబర్ 7, 2026

WhatsApp Image 2024 04 01 at 8.11.44 AM

TRINETHRAM NEWS

Trinethram News : నేను ఐటి పరిశ్రమలు తెచ్చా…

ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నేను మంగళగిరికి ఒక ఐటి పరిశ్రమను రప్పించి 150మందికి ఉపాధి కల్పించాను

సొంత నిధులతో ప్రభుత్వానికి సమాంతరంగా 29 సంక్షేమ పథకాలు అమలు చేశాను

పదేళ్లు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే అలియాస్ కరకట్ట కమలహాసన్ చేసిందేమిటి?

పనిచేస్తున్నదెవరో, పూటకో వేషం కడుతూ నాటకాలాడుతున్నది ఎవరో విజ్ఞులైన మంగళగిరి ప్రజలు గుర్తించాలి.

You cannot copy content of this page