హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది

TRINETHRAM NEWS

Trinethram News : దక్షిణ భారతం ఎండలకి మాడిపోతుంటే…

హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది..

భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు.

లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్ చేశారు.

దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..

You cannot copy content of this page

Scroll to Top