ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 172 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన మిత్ర పక్ష కూటమి(NDA)

TRINETHRAM NEWS

టీడీపీ – జనసేన – బీజేపీ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా

టీడీపీ పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది.

జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు గానూ 18 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది.

బీజేపీ పార్టీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలకు గానూ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది..

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇంకా తన ఖాతాలో ఉన్న 3 అసెంబ్లీ స్థానాలు పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ లకు ఇంకా అభ్యర్ధులను ప్రకిటించాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top