ANDHRAPRADESH స్కిల్ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట trinethramnews మార్చి 28, 2024 WhatsApp Image 2024 03 28 at 5.21.25 PM TRINETHRAM NEWSఅమరావతి : స్కిల్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది.ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ సాగింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. Post navigationPrevious Previous post: ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్Next Next post: సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్ బస్సు యాత్ర Related News ANDHRAPRADESH MP Comments : చలాన్లు ఈపరితంగా వేస్తున్నారు . ఎంపీ కామెంట్స్ జూన్ 26, 2026 0 ANDHRAPRADESH Collector Issues Warning : జిల్లా కలెక్టర్ వార్నింగ్ జూన్ 26, 2026 0