బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!

TRINETHRAM NEWS

Trinethram News : రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం.

ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు మరియు ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించగా వారు సుముఖత వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top