గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

TRINETHRAM NEWS

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో డివిజనల్ బెంచ్ స్టే విధించింది.

ఇవాళ కోర్టులో విచారణ జరుగగా మరోసారి వాయిదా పడింది.

You cannot copy content of this page

Scroll to Top