WhatsApp Image 2024 03 27 at 14.00.55
Mar 27, 2024,
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. టాప్-5లో ఉన్న జట్లు ఇవే..!
IPL 2024లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఐపీఎల్ పాయింట్ల పట్టిక (IPL 2024 Points Table)లో ఆసక్తికరమైన చిత్రం కనిపించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉంది. కేకేఆర్ మూడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఆర్‌సీబీ ఐదో స్థానంలో ఉంది.
